హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండో రౌండ్లో వ్యాలీ వారియర్స్ అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. మొత్తంగా 165 పాయింట్లతో ఓవరాల్గా ఆరోస్థానంలో కొనసాగుతున్నది. వారియర్స్ టీమ్ గోల్ఫర్లు అరవింద్ మహాలింగం, కరణ్బీర్సింగ్ 47 పాయింట్లు సాధించారు.