T20 | 2021 టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన టాప్-10 ఆటగాళ్లు
T20 top 10 | క్రికెట్లో పొట్టి ఫార్మాట్‌గా పిలవబడే టీ20 మ్యాచ్‌లు ఈ సంవత్సరం క్రికెట్ అభిమానులను బాగానే అలరిచాయి.

క్రికెట్లో పొట్టి ఫార్మాట్‌గా పిలవబడే టీ20 మ్యాచ్‌లు ఈ సంవత్సరం క్రికెట్ అభిమానులను బాగానే అలరిచాయి. 2020లో కరోనా కారణంగా నిలిచిపోయిన మ్యాచ్‌లన్నీ 2021లో జరిగాయి. ఈ సంవత్సరంలోనే టీ20 ప్రపంచకప్ కూడా జరిగింది. ఇందులో మొదటిసారి అస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది. టీ20 అంటేనే తక్కువ బాల్స్‌లో ఎక్కువ పరుగుల వరదను చూపించడం. దానికోసం బ్యాట్స్మెన్ల సిక్సుల బాదుడు మామూలుగా ఉండదు.
టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ 6 మ్యాచ్‌లలో 13 సిక్సులు బాదగా.. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ రిజ్వాన్ 6 మ్యాచ్‌లలో 12 సిక్సులు కొట్టాడు.
2021లో అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్‌లు ముగియడంతో ఈ సంవత్సరంలో అత్యధిక సిక్సులు బాదిన టాప్ టెన్ ఆటగాళ్లు వీరే..

టాప్ టెన్ సిక్సుల వీరులలో భారత్ నుంచి రోహిత్ శర్మ ఒక్కడే ఉండడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

