Anurag Thakur | బీసీసీఐ మాజీ అధ్యక్షుడికి లైన్ క్లియర్.. తొమ్మిదేళ్ల నిషేధం ఎత్తివేసిన సుప్రీం కోర్టు..!
Anurag Thakur : భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur)కు బిగ్ రిలిఫ్. నిషేధం కారణంగా దాదాపు పదేళ్లుగా క్రికెట్ వ్యవహారాలకు దూరమైన ఆయనకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
Anurag Thakur : భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur)కు బిగ్ రిలిఫ్. నిషేధం కారణంగా దాదాపు పదేళ్లుగా క్రికెట్ వ్యవహారాలకు దూరమైన ఆయనకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న నిషేధాన్ని గురువారం అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసింది. దాంతో, బీసీసీఐ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఠాకూర్‌కు మార్గం సుగమమైంది.
ప్రస్తుతం బీజేపీ ఎంపీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. నిషేధం కారణంగా 2017 నుంచి క్రికెట్ వవ్యహారాలకు దూరమైన ఠాకూర్ తనకు ఊరట కల్పించాలని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. గురువారం ప్రధాన న్యాయమూర్తి ఇందియా సూర్యకాంత్, జస్టిస్ జయ్మాల్య బాగ్జీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఠాకూర్‌పై విధించిన నిషేధం జీవితకాలం కొనసాగదని, ఇప్పటికే ఆయన తొమ్మిదేళ్లు క్రికెట్ కార్యకలాపాలకు దూరమయ్యారని ధర్మాసనం పేర్కొంది.
Supreme Court lifts ban on BJP MP Anurag Thakur
SC: Anurag Thakur can now hold office in the BCCI
2017: SC barred him from the board over non-compliance with reforms@harishvnair & @HeenaGambhir with more details. pic.twitter.com/3BpSyGp23i
— TIMES NOW (@TimesNow) February 5, 2026
అసలేం జరిగిందంటే..?
లోధా కమిటీ సిఫార్సులను తిరస్కరించినందుకు అనురాగ్ ఠాకూర్ నిషేధానికి గురయ్యారు. అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ ఆయనను బీసీసీఐ అధ్యక్ష స్థానం నుంచి తొలగించారు. బీసీసీఐలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చే ఉద్దేశంతో లోధా కమిటీ సిఫారసులు చేయగా.. ఠాకూర్ మాత్రం అంగీకరించలేదు. బీసీసీఐ ప్రభుత్వ జోక్యంలేదని ఐసీసీకి తప్పులతో కూడిన నివేదిక సమర్పించారు. దాంతో, ధిక్కారం కింద ఆరోపణలు ఎదుర్కొన్న ఠాకూర్ క్షమాపణలు తెలిపారు. కానీ, జూలై నెల నుంచి ఆయనపై ఈరోజు వరకూ నిషేధం కొనసాగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

