Home
Sports
Sunil Gavaskar Questions Cheteshwar Pujaras Omission From Indias Test Squad Says One Man Has Been Singled
అతడిపైనే వేటెందుకు?
వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరుగనున్న టెస్టు సిరీస్ నుంచి సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌నే ప్రధానంగా తీసుకుంటే.. జట్టులోని ఇతర ఆటగాళ్ల ప్రదర్శనలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవనే వాదనలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరుగనున్న టెస్టు సిరీస్ నుంచి సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌నే ప్రధానంగా తీసుకుంటే.. జట్టులోని ఇతర ఆటగాళ్ల ప్రదర్శనలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘పుజారానే ఎందుకు? చాన్నాళ్లుగా అతడు జట్టు కోసం ఎంతో చేశాడు. కానీ అతడికి సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది అభిమానులు లేరు. తొలగించినా పెద్దగా విమర్శలు రావు. అతడిని జట్టు నుంచి తప్పించేందుకు ఎలాంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారో తెలియదు. సెలెక్షన్ కమిటీ చైర్మన్ వెల్లడిస్తేనే ఆ కారణం తెలుస్తుంది’ అని అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

