ముంబై: భారత్(India)తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా(Australia) రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) ఔటయ్యాడు. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అతను క్యాచ్ అవుటయ్యాడు. 30 బంతుల్లో నాలుగు ఫోర్లతో 22 రన్స్ చేశాడు. మరో వైపు మిచెల్ మార్ష్ దూకుడు మీద ఆడుతున్నాడు. అతను 40 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. తొలి వికెట్ రూపంలో ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. అతను కేవలం 5 రన్స్ మాత్రమే చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 91 రన్స్ చేసింది.
Captain Hardik Pandya gets the breakthrough as Steve Smith is caught behind for 22 runs.
KL Rahul with a fine catch behind the stumps.
Live – https://t.co/8mvcwAvYkJ #INDvAUS @mastercardindia pic.twitter.com/V8meOPL6gl
— BCCI (@BCCI) March 17, 2023