Home
Sports
State Youth Player Pranai Pasidi Shined With A Medal In The 17th National Youth Athletics Championship
ప్రణయ్‌కు పసిడి
భోపాల్ వేదికగా జరుగుతున్న 17వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ ప్లేయర్ ప్రణయ్ పసిడి పతకంతో మెరిశాడు.
- జాతీయ యూత్ అథ్లెటిక్స్ టోర్నీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భోపాల్ వేదికగా జరుగుతున్న 17వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ ప్లేయర్ ప్రణయ్ పసిడి పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన బాలుర ట్రిపుల్ జంప్ ఫైనల్లో ప్రణయ్ 14.83మీటర్ల దూరం దూకి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఎస్సీ గురుకుల విద్యాలయంలో ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న ఈ యువ అథ్లెట్ గత కొంత కాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. జాతీయ యూత్ అథ్లెటిక్స్ టోర్నీలో ప్రణయ్ పతకం సాధించడంపై గురుకుల విద్యాసంస్థల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

