RR vs SRH | సన్‌రైజర్స్ కెప్టెన్‌గా కమిన్స్.. రాజస్థాన్ ప్రతీకారం తీర్చుకునేనా..?
సీజన్ ఆరంభ నుంచి ఇషాన్ కిషన్ సారథ్యంలో బరిలోకి దిగిన హైదరాబాద్ ఇకపై ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్కు వెళ్లిన కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
RR vs SRH : పంతొమ్మిదో సీజన్లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. సీజన్ ఆరంభ నుంచి ఇషాన్ కిషన్ సారథ్యంలో బరిలోకి దిగిన హైదరాబాద్ ఇకపై ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆడనుంది.
శనివారం జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్కు వెళ్లిన కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఉప్పల్‌లో ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్‌ల పేస్ ధాటికి కుప్పకూలిన రాజస్థాన్ ఈసారి సొంత గడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ రెడ్డి, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), శివాంగ్ కుమార్, షకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ.
ఇంప్యాక్ట్ సబ్స్ – స్మరన్ రవిచంద్రన్, లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, ట్రావిస్ హెడ్.
🚨 TOSS 🚨@SunRisers won the toss & will field first against @rajasthanroyals in Jaipur.
Updates ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH pic.twitter.com/SljhS4QUcs
— IndianPremierLeague (@IPL) April 25, 2026
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), హిట్మైర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, దేశ్‌పాండే, బర్గర్, బ్రిజేష్ శర్మ.
ఇంప్యాక్ట్ సబ్స్ – ప్రిటోరియస్, రవి బిష్ణోయ్, రవి సింగ్, సందీప్ శర్మ, శుభం దూబే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

