తిరుగులేని ‘మాస్టర్లు’
మహబలిపురం: చెస్ ఒలింపియాడ్‌లో భారత్ దుమ్మురేపుతున్నది. తొలిసారి స్వదేశంలో జరుగుతున్న ఈ మెగాటోర్నీలో మన గ్రాండ్‌మాస్టర్లు పరాజయం ఎరుగకుండా.. దూసుకెళ్తున్నారు. భారత్ ఏ తరఫున గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణ, తెలంగాణ యువ కెరటం అర్జున్ ఇరిగైసి సత్తచాటడంతో 3-1తో గ్రీస్‌పై విజయం సాధించింది. దిమిత్రోస్‌పై హరికృష్ణ విజయం సాధించగా.. అర్జున్.. మాస్తోవసిల్స్‌ను చిత్తు చేశాడు. విదిత్ గుజరాతి, శశికిరణ్ ‘డ్రా’లు నమోదు చేసుకోవడంతో.. భారత్ గెలుపు ఖాయమైంది. ఇక గ్రూప్-బిలో భారత్ 4-0తో స్విట్జర్లాండ్‌పై ఏకపక్ష గెలుపు నమోదు చేసుకుంది. భారత్-సి 3-1తో ఐస్లాండ్పై నెగ్గడంతో మూడో రోజు పోటీలను భారత్ ఘనంగా ముగించింది. మహిళల విభాగంలో భారత్ – ‘ఎ’ 3-1తో ఇంగ్లండ్‌పై నెగ్గగా.. భారత్-‘బి’ 3-1తో ఇండోనేషియాను చిత్తుచేసింది. ఆఖరి మ్యాచ్‌లో భారత్-‘సి’ 2.5-1.5తో ఆస్ట్రియాపై గెలుపొందింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Chess Olympiad 2022
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

