Home
Sports
Sports Ministry Extends Last Date Of Submission Of Application For National Sports Awards
క్రీడా అవార్డులకు దరఖాస్తు గడువు పెంపు
జాతీయ క్రీడా అవార్డులకు దరఖాస్తు గడవును పెంచుతూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజులు గడువు పొడిగిస్తూ అక్టోబర్ 1 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
న్యూఢిల్లీ : జాతీయ క్రీడా అవార్డులకు దరఖాస్తు గడవును పెంచుతూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజులు గడువు పొడిగిస్తూ అక్టోబర్ 1 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఈ ఏడాది నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘానికి, జాతీయ క్రీడా సంఘాలకు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందజేశారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్లేయర్లు, కోచ్‌లకు అవార్డులను అందజేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

