న్యూఢిల్లీ: గాయపడ్డ దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్ స్థానంలో ఆ దేశానికే చెందిన కార్బిన్ బాచ్‌ను ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి తీసుకుంది.
మోకాలి గాయం కారణంగా రానున్న ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమైన విలియమ్స్‌కు ఎంపికైన బౌలింగ్ ఆల్‌రౌండర్ బాచ్..86 టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు.