Saurav Ganguli | కోహ్లీతో చర్చించాకే.. వన్డే టీం సారధి నియామకంపై దాదా
Saurav Ganguli | విరాట్ కోహ్లీతో సంప్రదించాకే వన్డే టీం సారధిగా రోహిత్ శర్మను నియమించామని బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ తెలిపారు.

Saurav Ganguli | విరాట్ కోహ్లీని సంప్రదించాకే టీమ్ ఇండియా వన్డే జట్టు సారధిగా రోహిత్ శర్మను నియమించామని బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ చెప్పారు. కోహ్లీతో సెలెక్టర్లు చర్చించాకే తాము సమిష్ఠి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతాడన్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో త్వరలో జరిగే టెస్ట్ సిరీస్‌కు అజింక్యా రహానే స్థానే రోహిత్ శర్మను వైస్‌కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.
టీ-20 ఫార్మాట్ జట్టు సారధిగా తప్పుకుంటానని కోహ్లీ అన్నప్పుడు ఆ ఆలోచన విరమించుకోవాలని బీసీసీఐ కోరినా ఆయన అంగీకరించలేదని గంగూలీ తెలిపారు. ఇంతకుముందు టీ-20, వన్డే జట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమించిన సంప్రదాయం టీం ఇండియా చరిత్రలో జరుగలేదన్నారు. విరాట్ కోహ్లీతో సెలెక్షన్ కమిటీ చైర్మన్, తానూ వ్యక్తిగతంగా చర్చించిన తర్వాతే వన్డే ఫార్మాట్ జట్టు సారధిగా కోహ్లీని నియమించాలని నిర్ణయానికి వచ్చామని చెప్పారు.
95 వన్డే మ్యాచ్‌లకు టీం ఇండియా సారధిగా వ్యవహరించిన కోహ్లీ.. 65 మ్యాచ్‌ల్లో టీంఇండియా విజయం సాధించగా, 27 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. వన్డే కెప్టెన్‌గా కోహ్లీ హయాంలో 70.43 శాతం విజయాలు సాధించింది టీం ఇండియా.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

