టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 1972 జులై 8న కోల్కతాలో పుట్టిన దాదా.. 1992 నుంచి 2008 వరకు అంతర్జాతీయ క్రికెట్ లో భారత జట్టుకు సేవలందించాడు. దాదా జన్మదినాన్ని పురస్కరించుకుని అతడి మాజీ సహచర ఆటగాళ్లు, అభిమానులు గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ ల వంటి క్లాస్ ప్లేయర్ల హవాను తట్టుకుని మరీ గంగూలీ.. జట్టులో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నాడు. ‘కింగ్ ఆఫ్ ఆఫ్ సైడ్’గా గుర్తింపు పొందిన దాదా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
Here’s wishing former #TeamIndia Captain and current BCCI President @SGanguly99 a very happy birthday. 👏 🎂 pic.twitter.com/H0mWChTgSd
— BCCI (@BCCI) July 8, 2022
Happy Birthday Dada! You’ve been a great friend, an impactful captain and a senior any youngster would want to learn from.
Wishing you good health and happiness on your special day 🎂 lots of love and best wishes always @SGanguly99 #HappyBirthdayDada pic.twitter.com/SPEIVIXJcA
— Yuvraj Singh (@YUVSTRONG12) July 8, 2022