Home
Sports
Smriti Mandhana Who Recently Took Over The Captaincy Of The Indian Womens Cricket Team Has Received Another Rare Honor
స్మృతికి మరో అరుదైన గౌరవం.. యూనిసెఫ్ సెలబ్రిటీ సలహాదారుగా నియామకం
ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టుకు సారథ్య పగ్గాలు అందుకున్న స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం దక్కింది.
ఢిల్లీ: ఆమెను భారత్‌లో యూనిసెఫ్ సెలబ్రిటీ సలహాదారుగా నియమిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం (అక్టోబర్ 11) సందర్భంగా యూనిసెఫ్ ఈ ప్రకటన విడుదల చేసింది.
బాలికలకు సమాన అవకాశాలు, ఆరోగ్యం, సంక్షేమం, వారి హక్కులు, భద్రతకు సంబంధించిన విషయాలపై యూనిసెఫ్‌తో కలిసి మంధాన పనిచేయనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

