Khelo India | ఖేలో ఇండియా గేమ్స్‌లో పారా ఆర్చర్ శీతల్ దేవి సంచలనం
చేతులు లేకున్నా ఆర్చరీలో సంచలన విజయాలతో పతకాల పంట పండిస్తున్న పారా ఆర్చర్ శీతల్ దేవి శారీరకంగా అన్ని అవయవాలూ సకమ్రంగా ఉండి పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్చర్లతో పోటీపడటమే గాక పతకం కూడా నెగ్గి ఔరా అనిపించింది.
Khelo India | ఢిల్లీ: చేతులు లేకున్నా ఆర్చరీలో సంచలన విజయాలతో పతకాల పంట పండిస్తున్న పారా ఆర్చర్ శీతల్ దేవి శారీరకంగా అన్ని అవయవాలూ సకమ్రంగా ఉండి పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్చర్లతో పోటీపడటమే గాక పతకం కూడా నెగ్గి ఔరా అనిపించింది. ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా ఎన్టీపీసీ నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ మీట్లో పాల్గొన్న శీతల్.. రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది. 17 ఏండ్ల శీతల్.. వ్యక్తిగత కంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో రజతం సాధించింది. జూనియరల్ వరల్డ్ చాంపియన్ ఏక్తా రాణి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది. గతేడాది హాంగ్జౌ వేదికగా ముగిసిన ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం గెలిచిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

