Shubman Gill | అహ్మదాబాద్‌కు చేరుకున్న శుభ్‌మన్ గిల్.. పాక్‌తో మ్యాచ్‌లో బరిలోకి..!
Shubman Gill | భారత జట్టుతో కలిసి యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అహ్మదాబాద్ చేరుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 14న భారత జట్టు పాకిస్థాన్‌తో జరుగునున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం భారత జట్టు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు బుధవారం రాత్రి చేరుకున్నది.
Shubman Gill | భారత జట్టుతో కలిసి యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అహ్మదాబాద్ చేరుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 14న భారత జట్టు పాకిస్థాన్‌తో జరుగునున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం భారత జట్టు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు బుధవారం రాత్రి చేరుకున్నది. జట్టుతో కలిసి గిల్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో కనిపించాడు. పాక్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. అయితే, జ్వరం కారణంగా ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచులకు దూరమైన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు ఫిట్‌నెట్ సాధిస్తే బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి బంతికే అవుట్ అయ్యాడు.
రెండో మ్యాచ్‌లో భారీ స్కోరును సాధించడంలో విఫలమయ్యాడు. ప్రపంచకప్‌కు ముందు శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారినపడ్డాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. అయితే, పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌కు ముందు ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉండగా.. ఫిట్నెస్ టెస్ట్‌లో పాసైతే తర్వాత మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడు. వాస్తవానికి డెంగ్యూ నుంచి కోలుకునేందుకు సాధారణంగా వారం వరకు సమయం పడుతుంది. గిల్ ఫిట్నెస్ బాగుండడంతో వేగంగా కోలుకున్నాడు. ఆసియా కప్‌కు ముందు జరిగిన యో యో టెస్టులో మంచి స్కోర్‌ను నమోదు చేశాడు. ఇటీవల జరిగిన మ్యాచుల్లో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 20 ఇన్నింగ్స్‌ల్లో 1,230 పరుగులు చేసి.. సగటు 72.35 ఉండగా.. 105.03 స్ట్రయిక్ రేటు ఉన్నది. ఈ ఏడాది వన్డేల్లో డబుల్ సెంచరీ సైతం నమోదు చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

