Pakistan Bowlers: రౌఫ్, నసీమ్ స్థానంలో బ్యాకప్గా ఇద్దరు బౌలర్లు
Pakistan Bowlers: పాకిస్థాన్ బౌలర్లు హరిశ్ రౌఫ్, నసీమ్ షా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరి స్థానంలో పాక్ జట్టు బ్యాకప్ బౌలర్లను తీసుకున్నది. షహనవాజ్ దహాని, జమాన్ ఖాన్లను బ్యాకప్ బౌలర్లుగా తీసుకున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ వెల్లడించింది.
కొలంబో: ఇండియాతో జరిగిన ఆసియాకప్ వన్డే మ్యాచ్లో పాకిస్థాన్ బౌలర్లు(Pakistan Bowlers) హరిశ్ రౌఫ్, నసీమ్ షా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరి స్థానంలో పాక్ జట్టు బ్యాకప్ బౌలర్లను తీసుకున్నది. షహనవాజ్ దహాని, జమాన్ ఖాన్లను బ్యాకప్ బౌలర్లుగా తీసుకున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ వెల్లడించింది. ఐసీసీ వన్డే వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ బోర్డు తెలిపింది. ఇక ఆసియా కప్ సమయంలోనే హరిశ్, నసీమ్లను మెడికల్ బృందం పర్యవేక్షించనున్నది. ఒకవేళ మరో వారం పాటు నసీమ్, హరిశ్ ఆటకు దూరం అయితే, అప్పుడు ఆసియన్ క్రికెట్ మండలి సహకారంతో ఇద్దరు కొత్త బౌలర్లను మైదానంలోకి దించనున్నట్లు పాక్ క్రికెట్ తెలిపింది. నసీమ్ వేలికి గాయం కాగా, రౌఫ్ ఛాతి కండరాల్లో వాపు వచ్చింది. ఆ ఇద్దరూ ఇండియాతో బ్యాటింగ్ చేయలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

