Shadab Khan | షాదాబ్‌కు పాకిస్థాన్ టీ20 కెప్టెన్సీ.. బ్యాటింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ యూసఫ్
పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ (Shadab Khan) పొట్టి ఫార్మాట్లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అఫ్గానిస్థాన్(Afghanistan)తో మూడు టీ20ల సిరీస్‌కు అతను సారథిగా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజాంకు విశ్రాంతినిచ్చింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్, పేసర్లు హ్యారిస్ రౌఫ్, షాహీన్ ఆఫ్రీదీలు కూడా ఈ సిరీస్‌లో ఆడడం లేదు.
Shadab Khan : పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ (Shadab Khan) పొట్టి ఫార్మాట్లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అఫ్గానిస్థాన్(Afghanistan)తో మూడు టీ20ల సిరీస్‌కు అతను సారథిగా ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ అయిన అతనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కెప్టెన్సీ అప్పగించింది. రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజాంకు విశ్రాంతినిచ్చింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్, పేసర్లు హ్యారిస్ రౌఫ్, షాహీన్ ఆఫ్రీదీలు కూడా ఈ సిరీస్‌లో ఆడడం లేదు.
వీళ్ల ప్లేస్‌లో నలుగురు కొత్త ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అదరగొడుతున్న ఇహ్షానుల్లాహ్, సయీం అయూబ్, తయ్యబ్ తహీర్, జమాన్ ఖాన్ టీ20లో ఆరంగేట్రం చేయనున్నారు. ‘పాక్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన షాదాబ్‌కు అభినందనలు. రెండేళ్లుగా అతను వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. బాబర్ గైర్హాజరీలో షాదాబ్ కెప్టెన్‌గా జట్టును సమర్ధంగా నడిపిస్తున్నాడు’ అని పీసీబీ అధ్యక్షడు నజం సేథీ వ్యాఖ్యానించాడు.
పాక్ తరఫున ఎక్కువ వికెట్లు
అఫ్గానిస్థాన్ టీమ్ పాకిస్థాన్ పర్యటనలో మూడు టీ20లు ఆడనుంది. మార్చి 25 నుంచి 29 వరకు షార్జా స్టేడియంలో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. దాంతో, పీసీబీ పొట్టి సిరీస్‌కు జట్టును ప్రకటించింది. జట్టు సభ్యుల వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ సిరీస్‌కు మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్‌ను తాత్కాలిక ప్రధాన కోచ్, బ్యాటింగ్ కోచ్‌గా పీసీబీ నియమించింది. బ్యాటుతో, బంతితో రాణిస్తున్న షాదాబ్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పాకిస్థాన్ తరఫున టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు సాధించాడు. మాజీ ఆల్‌రౌండర్ షాహీద్ ఆఫ్రీదీ రికార్డును అతను బద్ధలు కొట్టాడు.
ఇవి కూడా చదవండి
Border – Gavaskar Trophy | బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో రికార్డులు బద్ధలు కొట్టింది వీళ్లే
Border Gavaskar Trophy: ఆసీస్‌తో నాలుగో టెస్టు డ్రా.. భారత్‌కే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

