హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత సీనియర్ షట్లర్ సుమిత్‌రెడ్డి..బ్యాడ్మింటన్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2022 కామెన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ రజత పతక విజేత అయిన 33 ఏండ్ల సుమిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్‌మీడియాలో ప్రకటించాడు.
ప్లేయర్‌గా వీడ్కోలు పలికిన సుమిత్..కోచ్‌గా కెరీర్ మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నాడు.