Ganguly tests Covid positive | దాదాకు కరోనా
Ganguly tests Covid positive | బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం కరోనా లక్షణాలు బయటపడడంతో

కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం కరోనా లక్షణాలు బయటపడడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అతడిని వెంటనే దవాఖానలో చేర్పించారు. ‘ ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. గంగూలీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు’ అని ఆస్పత్రి ఎండీ, సీఈవో డాక్టర్ రుపాలీ బసు తెలిపారు. డబుల్ వ్యాక్సిన్ పొందిన దాదా ఈ ఏడాది ప్రారంభంలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి వైద్యులు గంగూలీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

