ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్
ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర, బెంగాల్ ఫైనల్కు దూసుకెళ్లాయి. కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర 527 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
బెంగళూరు: ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర, బెంగాల్ ఫైనల్కు దూసుకెళ్లాయి. కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర 527 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో కర్ణాటక 234 పరుగులకు ఆలౌట్ కాగా.. 115 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో 202, రెండో ఇన్నింగ్స్లో 47* పరుగులు చేసిన సౌరాష్ట్ర కెప్టెన్ అర్పిత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మరో సెమీస్లో బెంగాల్ 306 పరుగుల భారీ తేడాతో మధ్యప్రదేశ్పై గెలుపొందింది. బెంగాల్ తొలుత 438 పరుగులు చేయగా.. బదులుగా మధ్యప్రదేశ్ 170 రన్స్కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో బెంగాల్ 279 పరుగులు చేసి 548 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ ముందుంచగా.. ఆ జట్టు 241 పరుగులకు పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

