ఒదెన్స్ (డెన్మార్క్) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750లో సెమీస్‌కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో ఈ జోడీ.. 21-15, 18-21, 21-16తో అర్డియాంటొ, హిదాయత్ (ఇండోనేషియా) ద్వయాన్ని జోడించింది.
ఈ టోర్నీలో సెమీస్ చేరడం భారత జోడీకి ఇదే మొదటిసారి.