Home
Sports
Santhosh Kumar From Hyderabad Has Been Selected As The Referee For The Asia And Oceania Korfball Tournament
ఆసియా, ఓషియానియా టోర్నీకి సంతోష్
మలేషియా వేదికగా ఈనెల 8వ తేదీ నుంచి 13 వరకు జరిగే ఆసియా, ఓషియానియా కార్ఫ్‌బాల్ టోర్నీకి హైదరాబాద్‌కు చెందిన సంతోష్‌కుమార్ రిఫరీగా ఎంపికయ్యాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: మలేషియా వేదికగా ఈనెల 8వ తేదీ నుంచి 13 వరకు జరిగే ఆసియా, ఓషియానియా కార్ఫ్‌బాల్ టోర్నీకి హైదరాబాద్‌కు చెందిన సంతోష్‌కుమార్ రిఫరీగా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని తెలంగాణ కార్ఫ్‌బాల్ అసోసియేషన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ టోర్నీలో భారత్ సహా చైనీస్ తైపీ, ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనా, మలేషియా, న్యూజిలాండ్, జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక పోటీ పడుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

