ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లోకి సానియా జోడి
Sania Mirza: సానియా-బొప్పన్న జోడి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ జంట ఇవాళ సెమీస్‌లో మూడవ సీడ్ జోడిని ఓడించింది. తనకు ఇదే చిట్టచివరి గ్రాండ్‌స్లామ్ అని సానియా ప్రకటించిన విషయం తెలిసిందే.
మెల్బోర్న్: సానియా మీర్జా తన కెరీర్‌కు గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పే అవకాశం దొరికింది. తన ఖాతాలో చిట్టచివరి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను వేసుకునే అవకాశం కూడా చిక్కింది. మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లో ఇవాళ సానియా-బొప్పన్న జోడి విజయం సాధించి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. సెమీస్‌లో సానియా-బొప్పన్న జోడి 7-6, 6-7 (10-6) స్కోర్‌తో నీల్ సుపిస్కీ-డిసేరి క్రాజాక్ జంటపై గెలుపొందారు.
In a fitting farewell, @MirzaSania's last dance will take place on the grandest stage!
She and @rohanbopanna 🇮🇳 have qualified for the Mixed Doubles Final!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/qHGNOvWMoC
— #AusOpen (@AustralianOpen) January 25, 2023
10 పాయింట్ల టైబ్రేకర్‌లో సానియా-బొప్పన్న జోడి తమ సత్తా చాటారు. క్వార్టర్ ఫైనల్లో వాకోవర్‌తో ఈజీగా సానియా జోడి సెమీస్‌కు ఎంటరైన విషయం తెలిసిందే. అయితే సెమీస్‌లో మూడవ సీడ్ జంటతో పోటీపడాల్సి వచ్చింది.
Take a bow, @rohanbopanna 🇮🇳!
He and @MirzaSania are half-way home in this 10-point match tiebreak.@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/4i6fasld22
— #AusOpen (@AustralianOpen) January 25, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

