Justin Trudeau | టొరంటోలో ఖల్సా డే వేడుకలు.. ట్రూడో సమక్షంలో ఖలిస్థాన్ నినాదాలు
భారత్-కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతినేలా తాజాగా మరో ఘటన చోటుచేసుకున్నది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రసంగిస్తుండగా.. కొందరు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. ఆదివారం టొరంటోలో ‘ఖల్సా డే’ వేడుకలు నిర్వహించారు. ఇందులో ప్రధాని ట్రూడోతోపాటు విపక్ష నేతలు పాల్గొన్నారు.
Justin Trudeau | న్యూఢిల్లీ: భారత్-కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతినేలా తాజాగా మరో ఘటన చోటుచేసుకున్నది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రసంగిస్తుండగా.. కొందరు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. ఆదివారం టొరంటోలో ‘ఖల్సా డే’ వేడుకలు నిర్వహించారు. ఇందులో ప్రధాని ట్రూడోతోపాటు విపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ట్రూడో సమక్షంలో ఖలిస్థాన్ నినాదాల ఘటనపై న్యూఢిల్లీలోని కెనడా హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీచేసింది. ఈ పరిణామం ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, హింసను ప్రోత్సహించేలా ఉందని నిరసన వ్యక్తం చేసింది.
పన్నూ హత్యాయత్నం కేసు..
‘రా’ అధికారి పేరు బయటకు ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై దాఖలైన అభియోగపత్రంలో ‘సీసీ-1’గా పేర్కొన్న వ్యక్తి ‘రా అధికారి విక్రమ్ యాదవ్’ అంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ కేసులో ఆరోపణల్ని భారత్ మొదట్నుంచీ ఖండిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

