Jayasurya: లంక క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా జయసూర్య నియామకం
Sanath Jayasuriya: లంక క్రికెట్ జట్టు కన్సల్టెంట్‌గా సనత్ జయసూర్యను నియమించారు. క్రికెటర్లు, కోచ్‌లకు ఆయన సలహాలు, సూచనలు ఇవ్వనున్నాడు. ప్లేయర్ల వ్యక్తిగత నైపుణ్యా పెంచే అంశంపై దృష్టి పెట్టనున్నారు. గతంలో రెండుసార్లు ఆయన జాతీయ చీఫ్ సెలెక్టర్‌గా చేశారు.
కొలంబో: మాజీ బ్యాటర్ సనత్ జయసూర్య(Sanath Jayasuriya) మళ్లీ కనిపించనున్నారు. శ్రీలంక క్రికెట్ జట్టుకు అతన్ని ఓ ఏడాది పాటు కన్సల్టెంట్‌గా నియమించారు. లంక క్రికెట్ బోర్డుకు సంబంధించిన క్రికెటర్లు, కోచ్‌లను జయసూర్య పరిశీలించనున్నారు. ప్లేయర్లు వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంచుకునే రీతిలో అతను సలహాలు, సూచనలు ఇవ్వనున్నాడు. కోచింగ్ స్టాఫ్‌ను కూడా మానిటర్ చేయనున్నారు. జాతీయ క్రికెటర్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నాడు.
జయసూర్యపై రెండేళ్ల బ్యాన్ ఉన్న విషయం తెలిసిందే. 2019లో జరిగిన ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణను జయసూర్య తిరస్కరించారు. అయితే ఆరోపణలు అంగీకరించడంతో ఆయన్ను రెండేళ్లు బ్యాన్ చేశారు. గతంలో రెండుసార్లు శ్రీలంక చీఫ్ సెలెక్టర్‌గా చేశాడు. రెండు సార్లు వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొన్నాడతను.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

