హైదరాబాద్‌లో రగ్బీ ప్రీమియర్ లీగ్
నిరుడు ముంబైలో విజయవంతంగా నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్బీఎల్) రెండో సీజన్ ఈసారి హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ ఏడాది జూన్ 16 నుంచి 28 వరకు గచ్చిబౌలి స్టేడియం వేదికగా రెండో సీజన్‌ను నిర్వహించనున్నట్టు రగ్బీ ఇండియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
- జూన్ 16 నుంచి 28 వరకు నిర్వహణ
ఢిల్లీ : నిరుడు ముంబైలో విజయవంతంగా నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్బీఎల్) రెండో సీజన్ ఈసారి హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ ఏడాది జూన్ 16 నుంచి 28 వరకు గచ్చిబౌలి స్టేడియం వేదికగా రెండో సీజన్‌ను నిర్వహించనున్నట్టు రగ్బీ ఇండియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆర్బీఎల్ను దేశమంతటా విస్తరించే ప్రణాళికలో భాగంగానే ఈ సీజన్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. నిరుడు మాదిరిగానే 2026లోనూ ఆరు జట్లు తలపడనున్న ఈ టోర్నీ రగ్బీ 7ఎస్ ఫార్మాట్లో జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

