భారీ లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది. 150వ మ్యాచ్ ఆడుతున్న సునీల్ నరైన్.. ఓపెనర్ అవతారం ఎత్తాడు. అతను ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు. ఆరోన్ ఫించ్‌తో సమన్వయలోపంతో సూసైడ్ రన్‌కు వెళ్లిన నరైన్‌ను హెట్మెయర్ సూపర్ త్రో విసిరి అవుట్ చేశాడు.
దీంతో తొలి బంతికే ఒక్క బంతి కూడా ఎదుర్కోక ముందే నరైన్ ఇన్నింగ్స్ ముగిసింది. అయితే తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో కేకేఆర్ అభిమానులకు కొంత ఊరట లభించింది.
RUN-OUT! ☝️
A first-ball success for @rajasthanroyals, courtesy a direct-hit from @SHetmyer! 👍 👍#KKR lose Sunil Narine.
Follow the match ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/WRQHrSEyYV
— IndianPremierLeague (@IPL) April 18, 2022