దుబాయ్: వన్డే ప్రపంచకప్‌లో దంచికొడుతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. బుధవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఆరో ర్యాంక్‌కు చేరాడు. ఆజమ్ అగ్రస్థానంలో ఉండగా..రోహిత్‌తో పాటు గిల్ (2వ ర్యాంక్), కోహ్లీ (9వ ర్యాంక్) టాప్-10లో ఉన్నారు.