కేఎల్ రాహుల్ అవుట్ అయిన రెండు ఓవర్లకే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. సోదీ బౌలింగ్లో గప్తిల్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. 14 బంతుల్లో రోహిత్ శర్మ 14 పరుగులు చేశాడు. ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు. విరాట్ కోహ్లీ 8 బంతుల్లో 4 పరుగులు చేశాడు. 7.4 ఓవర్లలో టీమిండియా.. మూడు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, కోహ్లీ ఉన్నారు.
New Zealand on 🔝
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Rohit Sharma is now gone for 14.
Sodhi celebrates a big scalp. #T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/CDRoQaZios