పరాగ్ మ్యాచ్ ఫీజులో కోత
డ్రెస్సింగ్‌రూమ్‌లో ఈ-సిగరెట్ తాగిన రాజస్థాన్ రాయల్స్ సారథి రియాన్ పరాగ్‌కు బీసీసీఐ మ్యాచ్ ఫీజులో కోతతో సరిపెట్టింది. ఈనెల 28న ముల్లాన్‌పూర్‌లో పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు ధూమపానం చేసినట్టు వీడియోలు వైరల్ కాగా విచారణలో రాయల్స్ కెప్టెన్ తప్పు ఒప్పుకోవడంతో బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది.
- జరిమానాతో సరిపెట్టిన బీసీసీఐ
ఢిల్లీ: డ్రెస్సింగ్‌రూమ్‌లో ఈ-సిగరెట్ తాగిన రాజస్థాన్ రాయల్స్ సారథి రియాన్ పరాగ్‌కు బీసీసీఐ మ్యాచ్ ఫీజులో కోతతో సరిపెట్టింది. ఈనెల 28న ముల్లాన్‌పూర్‌లో పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు ధూమపానం చేసినట్టు వీడియోలు వైరల్ కాగా విచారణలో రాయల్స్ కెప్టెన్ తప్పు ఒప్పుకోవడంతో బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది.
అతడిది లెవల్ 1 అఫెన్స్ కింద పరిగణిస్తూ పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే గాక ఒక డీమెరిట్ పాయింట్‌నూ అందజేసింది. ఈ-సిగరెట్స్ వాడకంపై భారత్‌లో నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో అతడిపై తీవ్ర చర్యలుంటాయని వార్తలొచ్చినా బీసీసీఐ మాత్రం ఫైన్‌తో సరిపెట్టడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

