పెర్త్: రిషబ్ పంత్ ఓ స్పెషల్ ప్లేయర్. అతను కొట్టే షాట్లు మరో వెరైటీ. ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టెస్టులో.. ఓ స్టన్నింగ్ షాట్ కొట్టాడు పంత్. కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ల వెనక్కి వైపు షాట్ కొట్టాడతను. టీ20 క్రికెట్లో ఇలాంటి షాట్లతో గతంలో అలరించిన రిషబ్ పంత్.. ఇప్పుడు ఆసీస్ బౌలర్లను అదే రీతిలో ఆడేశాడు. కిందపడిపోతూ ఆ షాట్ కొట్టాడు. ఆ స్ట్రోక్ సిక్సర్‌గా వెళ్లింది. దానికి సంబంధించిన వీడియోను వీక్షించాల్సిందే. ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 150 రన్స్‌కే ఆలౌటైంది.
As only Rishabh Pant can do! 6️⃣#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/vupPuWA8GG
— cricket.com.au (@cricketcomau) November 22, 2024
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 37 రన్స్ చేసి ఔటయ్యాడు. 78 బంతుల్లో అతను మూడు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు.
𝙅𝙪𝙨𝙩 𝙍𝙋 𝙏𝙝𝙞𝙣𝙜𝙨! 😎
Live ▶️ https://t.co/gTqS3UPruo#TeamIndia | #AUSvIND | @RishabhPant17 pic.twitter.com/WshN5VmxUt
— BCCI (@BCCI) November 22, 2024