Home
Sports
Richa Ghoshs Heroics Go In Vain As England Defeat India By Five Runs In Icc Womens T20 World Cup 2026 Warm Up
అమ్మాయిలకు చుక్కెదురు.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ చివరి సన్నాహకంలో భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. బుధవారం జరిగిన ఆఖరి వామప్ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. 172 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది.
కార్డిఫ్ : ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ చివరి సన్నాహకంలో భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. బుధవారం జరిగిన ఆఖరి వామప్ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. 172 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. రిచా ఘోష్(68) అర్ధసెంచరీ మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు.
లిన్సె స్మిత్ (3/42) మూడు వికెట్లతో రాణించింది. తొలుత అమీ జోన్స్(64), కెప్టెన్ నాట్ సివర్(57) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 171/6 స్కోరు చేసింది. శ్రేయాంకా పాటిల్(2/29) రెండు వికెట్లతో ఆకట్టుకోగా, షెఫాలీ, రేణుకాసింగ్, శ్రీచరణి, రాధాయాదవ్ ఒక్కో వికెట్ తీశారు. మెగాటోర్నీలో ఈనెల 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

