బెంగళూరు : ఐపీఎల్లో తమ రెగ్యులర్ జెర్సీ (ఎరుపు)కి బదులు ఒక మ్యాచ్‌కు ఆకుపచ్చ జెర్సీల్లో ఆడే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాళ్లు ఈ సీజన్లో శనివారం చిన్నస్వామి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌కు గ్రీన్ జెర్సీల్లో ఆడనున్నారు.
‘గ్రీన్ ఇన్షియేటివ్’ కార్యక్రమంలో భాగంగా 2011 నుంచి ఆర్సీబీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నది.