RCB vs UPW : యూపీ వారియర్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బిగ్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ స్మృతి మంధాన (4)స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగి మరోసారి నిరాశపరిచింది. రాజేశ్వరీ గైక్వాడ్ ఓవర్లో క్యాచ్ ఔట్ అయింది. దాంతో, 29 రన్స్ వద్ద ఆ జట్టు తొలి వికెట్ పడింది. మరో ఓపెనర్ సోఫీ డెవినే (36), ఎలిసా పెర్రీ (32) క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడుతోంది. ఫోర్లతో యూపీ వారియర్స్ బౌలర్లపై విరుచుకు పడింది. దాంతో 3 ఓవర్లకే ఆ జట్టు 29 రన్స్ చేసింది.. ఆర్సీబీ 7 ఓవర్లకు వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.