జాతీయ అర్చరీ పోటీలకు అనయ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లికి చెందిన రామిళ్ల అనయ జాతీయ స్థాయి అర్చరీ పోటీలకు ఎంపికైంది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో అండర్-13 విభాగంలో అత్యధిక పాయింట్లు సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది.
కాటారం, మార్చి 8: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లికి చెందిన రామిళ్ల అనయ జాతీయ స్థాయి అర్చరీ పోటీలకు ఎంపికైంది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో అండర్-13 విభాగంలో అత్యధిక పాయింట్లు సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది.
ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన అనయ ఈ క్రమంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈనెల 26 నుంచి విజయవాడలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున అనయ ప్రాతినిధ్యం వహించనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dubai ETCA | దుబాయ్లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

