ఐపీఎల్ 14 సీజన్లో భాగంగా.. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. దీంతో.. పంజాబ్ 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కోసం బ్యాటింగ్‌కు దిగనుంది.
రాజస్థాన్‌ను యశస్వి జైశ్వాల్, లోమ్రోర్ ఆదుకున్నారు. జైశ్వాల్ 36 బంతుల్లో 49 పరుగులు చేసి.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మహిపాల్ లోమ్రోర్.. 17 బంతుల్లో 43 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
ఇక.. చివరి బంతిలో అర్ష్‌దీప్ వేసి వేసిన బంతికి త్యాగీ ఔట్ అయిపోవడంతో.. రాజస్థాన్ 20 ఓవర్లలో ఆల్ఔట్ అయి 185 పరుగులు చేసింది.
రాజస్థాన్ ఇతర ఆటగాళ్లు… లెవిస్ 21 బంతుల్లో 36 పరుగులు చేసి అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. లివింగ్స్టన్ 17 బంతుల్లో 25 పరుగులు చేసి అల్లెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్.. 5 వికెట్లు తీశాడు. షమీ 3 వికెట్లు, బ్రార్ ఒక వికెట్, ఇషాన్ పొరెల్ ఒక వికెట్ తీశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) September 21, 2021
5⃣ wickets for @arshdeepsinghh
3⃣ wickets for @MdShami11 #PBKS bowl out Rajasthan Royals for 185. #PBKS chase to begin shortly.
Scorecard 👉 https://t.co/odSnFtwBAF #VIVOIPL #PBKSvRR pic.twitter.com/hYrd5qg0vT
Mahipal Lomror's entertaining knock comes to an end on 43.
— IndianPremierLeague (@IPL) September 21, 2021
Arshdeep Singh picks up his third wicket of the game.
Live – https://t.co/odSnFtwBAF #PBKSvRR #VIVOIPL pic.twitter.com/jS8BdmsukY
DO NOT MISS: Fabian's fabulous grab 🔥 🔥
— IndianPremierLeague (@IPL) September 21, 2021
This is some catch from @FabianAllen338 as he flies towards his right near the ropes to take a stunner 👏 👏 #VIVOIPL #PBKSvRR @PunjabKingsIPL
Watch it here 🎥 👇https://t.co/gFos8z02pI
Wristy flick from Parag, but he can't quite clear Markram at long on.
— IndianPremierLeague (@IPL) September 21, 2021
Shami picks up his first wicket.
Live – https://t.co/odSnFtwBAF #PBKSvRR #VIVOIPL pic.twitter.com/MjDeE4deFf
Back to back SIXES from Lomror off Hooda 👏👏
— IndianPremierLeague (@IPL) September 21, 2021
Live – https://t.co/odSnFtwBAF #PBKSvRR #VIVOIPL pic.twitter.com/QMXZlp8Fvb
#RR 4 down! @thisisbrar picks his 1⃣st wicket as @mayankcricket takes his 2⃣nd catch of the match. 👍 👍 @yashasvi_j narrowly misses out on fifty. #PBKSvRR #VIVOIPL
— IndianPremierLeague (@IPL) September 21, 2021
Follow the match 👉 https://t.co/odSnFtwBAF pic.twitter.com/JrbCK1csL6