SRH vs RR | రెండు వికెట్లు డౌన్.. రాజస్థాన్ స్కోర్ ఎంతంటే?
పడిక్కల్ 5 బంతుల్లో 3 పరుగులు చేశాడు. రెండు వికెట్ల నష్టానికి 9.2 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 86 పరుగులు చేసింది. ఇక.. హైదరాబాద్
SRH vs RR | రాజస్థాన్ రాయల్స్ 9 ఓవర్ల లోపే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరూ క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ చేరారు. జోస్ బట్లర్ 28 బంతుల్లో 35 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. యశశ్వి కూడా 16 బంతుల్లో 20 పరుగులు చేసి షెఫర్డ్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి సంజు సామ్సన్(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్ వచ్చారు. సంజు 10 బంతుల్లో 16 పరుగులు చేశాడు. పడిక్కల్ 5 బంతుల్లో 3 పరుగులు చేశాడు. రెండు వికెట్ల నష్టానికి 9.2 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 86 పరుగులు చేసింది. ఇక.. హైదరాబాద్ బౌలర్లలో షెఫర్డ్, మాలిక్ చెరో వికెట్ తీశారు.
A successful DRS call from #SRH 👍 👍
Umran Malik strikes to get Jos Buttler out for 35.
Follow the match ▶️ https://t.co/GaOK5ulUqE#TATAIPL | #SRHvRR pic.twitter.com/Vej8NbWsnw
— IndianPremierLeague (@IPL) March 29, 2022
Romario Shepherd gets the breakthrough!
Yashasvi Jaiswal departs for 20.
Live – https://t.co/WOQ4HjEaOT #SRHvRR #TATAIPL pic.twitter.com/4wkbVZAZNb
— IndianPremierLeague (@IPL) March 29, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

