న్యూఢిల్లీ: దివంగత భారత స్కాష్ దిగ్గజం రాజ్ మనచందకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశ స్కాష్కు రాజ్ చేసిన సేవలను ప్రశంసించిన మోదీ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
అద్భుత ఆటతీరుతో ఎంతో మందికి రాజ్ ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా మోదీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.