PBKS vs RR | పవర్‌ప్లే ముగిసే సరికి రాజస్థాన్ స్కోరు ఎంతంటే?
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ (30) అవుటైనప్పటికీ.. మరో యువ ఓపెనర్ యశస్వి జైస్వల్ (22 నాటౌట్) కూడా ధాటిగా ఆడుతున్నాడు. అతనికి జత కలిసి కెప్టెన్ సంజూ శాంసన్ (6 బంతుల్లో 15 నాటౌట్) కూడా రాణిస్తున్నాడు.
దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

