Home
Sports
Pat Cummins Aims To Return For The Second Half Of Ipl 2026 After Recovery From Back Injury
ఎస్ఆర్హెచ్కు గుడ్‌న్యూస్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానులకు శుభవార్త. ఆ జట్టు రెగ్యులర్ సారథి పాట్ కమిన్స్ బుధవారం బెంగళూరులో టీమ్‌తో కలిశాడు.
- జట్టుతో చేరిన కమిన్స్
బెంగళూరు: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానులకు శుభవార్త. ఆ జట్టు రెగ్యులర్ సారథి పాట్ కమిన్స్ బుధవారం బెంగళూరులో టీమ్‌తో కలిశాడు. యాషెస్ తర్వాత వెన్ను గాయంతో గత కొద్దినెలలుగా ఆటకు దూరమైన అతడు.. ఐపీఎల్-19లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమైనా టోర్నీ అర్ధభాగానికంటే ముందే మ్యాచ్‌లకు సిద్ధమవుతాడని తెలుస్తున్నది.
బుధవారం అతడు బెంగళూరులో తేలికపాటి కసరత్తులతో పాటు ఫీల్డింగ్ డ్రిల్స్, బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అన్నీ కుదిరితే మూడు, నాలుగు మ్యాచ్‌ల (హైదరాబాద్ ఆడేవి) తర్వాత అతడు బరిలోకి దిగే అవకాశమున్నట్టు సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

