పాక్‌దే వన్డే సిరీస్
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో పాక్ 4 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించి 2-1తో సిరీస్ దక్కించుకుంది. ఆసీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని పాక్ 41.5 ఓవర్లలో 161-6 స్కోరు చేసింది.
లాహోర్ : ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో పాక్ 4 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించి 2-1తో సిరీస్ దక్కించుకుంది. ఆసీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని పాక్ 41.5 ఓవర్లలో 161-6 స్కోరు చేసింది. బాబర్ ఆజమ్(40), షాదాబ్‌ఖాన్(29 నాటౌట్), మాజ్ సదాఖత్(27) రాణించారు.
మాథ్యూ కున్హెమన్(3-38) మూడు వికెట్లు తీశాడు. తొలుత షాహిన్ షా ఆఫ్రిది(3-30), అబ్రార్ అహ్మద్(2-19), షాదాబ్‌ఖాన్(2-28) ధాటికి ఆసీస్ 42 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. పాక్ స్పిన్నర్ల ధాటికి ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ జోష్ ఇంగ్లిస్(65) మినహా మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

