పాక్ ఓపెనర్లు చెలరేగిపోతున్న సమయంలో పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ అవుట్ అయ్యాడు. జంపా బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఆజమ్ పెవిలియన్ చేరాడు. 34 బంతుల్లో 39 పరుగులు చేసిన ఆజమ్.. హాఫ్ సెంచరీ చేస్తాడని అంతా భావించినప్పటికీ.. క్యాచ్ అవుట్ అయి వెనుదిరిగాడు. ఆజమ్ మొత్తం 5 ఫోర్లు బాదాడు. 10 ఓవర్లకు పాకిస్థాన్.. ఒక వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. మరో ఓపెనర్ రిజ్వాన్ 26 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో రిజ్వాన్, ఫఖర్ జమాన్ ఉన్నారు.
Zampa strikes 🙌
— T20 World Cup (@T20WorldCup) November 11, 2021
Pakistan lose their first wicket and it's the big one of Babar Azam, who is gone for 39. #T20WorldCup | #PAKvAUS | https://t.co/W7izrV7PAI pic.twitter.com/GePh85gs8M