చెస్ విజేత రాజ్‌కుమార్
ఆల్ ఇండియా ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి పి. రాజ్‌కుమార్ విజేతగా నిలిచాడు. నాగ్‌పూర్‌లో జరిగిన టోర్నీలో మొత్తం తొమ్మిది రౌండ్లలో అత్యధికంగా 8.5 పాయింట్లు సాధించి ట్రోఫీ నెగ్గాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఆల్ ఇండియా ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి పి. రాజ్‌కుమార్ విజేతగా నిలిచాడు. నాగ్‌పూర్‌లో జరిగిన టోర్నీలో మొత్తం తొమ్మిది రౌండ్లలో అత్యధికంగా 8.5 పాయింట్లు సాధించి ట్రోఫీ నెగ్గాడు.
ఈ టోర్నీలో రాజ్‌కుమార్ ఒక్క గేమ్ కూడా ఓడకుండా అజేయంగా నిలిచి ట్రోఫీతో పాటు రూ.50 వేల నగదు బహుమతిని సొంతం చేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

