‘భూమి కోసం తిరిగే శక్తి ఇకలేదు’
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం మరోమారు వార్తల్లో నిలిచింది. మణిపూర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ 2003లో వీరమరణం పొందిన శౌర్యచక్ర అవార్డు గ్రహీత వివేక్ సక్సేనా తల్లి సావిత్రి సక్సేనా(80) ప్రభుత్వం ఇస్తామన్న భూమి హామీ నెరవేరకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.
- శౌర్యచక్ర తిరిగి ఇచ్చేస్తామంటున్న అమరుని మాతృమూర్తి
లక్నో : ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం మరోమారు వార్తల్లో నిలిచింది. మణిపూర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ 2003లో వీరమరణం పొందిన శౌర్యచక్ర అవార్డు గ్రహీత వివేక్ సక్సేనా తల్లి సావిత్రి సక్సేనా(80) ప్రభుత్వం ఇస్తామన్న భూమి హామీ నెరవేరకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమారునికి అందించిన పతకాలు, నగదు పురస్కారాలు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
వివేక్ మృతి చెందాక తమ కుటుంబానికి ప్రభుత్వం హామీ ఇచ్చిన భూమి, ఇతర ప్రయోజనాల కోసం ఏండ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగిపోయానని ఆమె ఆవేద న వ్యక్తం చేశారు. లక్నోలో ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఆమె ఈ వివరాలు తెలిపారు. ఆమె ఫిర్యాదును వారంలోగా పరిష్కరించాలని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ అధికారులను ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

