Hockey India | భువనేశ్వర్: గత ఆరేండ్లుగా భారత హాకీ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ‘ఒడిషా’ ప్రభుత్వం తాజాగా దానిని 2036 దాకా పొడిగించింది. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ, సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్.. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీతో సమావేశానంతరం వివరాలను వెల్లడించారు. 2036తో ఒడిషాకు ప్రత్యేకమైన అనుబంధముంది.