రానాకు జరిమానా
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీశ్రానాపై జరిమానా పడింది. శనివారం చెన్నైతో మ్యాచ్ సందర్భంగా ఫోర్త్ అంపైర్‌తో జరిగిన వాగ్వాదం విషయంలో రానా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు.
చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీశ్రానాపై జరిమానా పడింది. శనివారం చెన్నైతో మ్యాచ్ సందర్భంగా ఫోర్త్ అంపైర్‌తో జరిగిన వాగ్వాదం విషయంలో రానా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఐపీఎల్ ప్రవర్తనా నియామవళి ప్రకారం లెవల్-1 తప్పిదం కింద జరిమానాకు తోడు రానాపై ఒక డీమెరిట్ పాయింట్ విధించినట్లు స్పష్టం చేసింది. స్టబ్స్ తడిగా ఉన్న తన గ్లవ్స్ మార్చుకునేందుకు అంపైర్లు అవకాశం ఇవ్వకపోవడం దీనికి కారణమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

