నిఖత్.. భారత్ ముద్దుబిడ్డ
- టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌పై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. భారత జాతి ముద్దుబిడ్డ నిఖత్ అంటూ పేర్కొన్నారు. శనివారం జరీన్‌ను ఘనంగా సన్మానించిన ఆయన మాట్లాడుతూ ‘ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకం గెలువడం ద్వారా నిఖత్ రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది. ఆమె మానసిక దృఢత్వం, తెగువ నేటి యువతులకు ఆదర్శం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ప్రపంచానికి సత్తా ఏంటో చూపెట్టిన తీరు గర్వించదగ్గది’ అని అన్నారు. అమ్మాయి అని చిన్నచూపు చూడకుండా ప్రపంచ చాంపియన్‌గా తీర్చిదిద్దిన నిఖత్ తండ్రి మహమ్మద్ జమీల్‌ను జనార్దన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

