Neeraj Chopra: లాసానే డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా
Neeraj Chopra: జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లాసానే డైమండ్ లీగ్‌లో.. రెండో స్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన ఈవెంట్లో.. ఆరో ప్రయత్నంలో నీరజ్ తన జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరాడు.
లాసానే: లాసానే డైమండ్ లీగ్‌లో.. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) రెండో స్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన ఈవెంట్లో.. ఆరో ప్రయత్నంలో నీరజ్ తన జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్లో నీరజ్‌కు ఇదే బెస్ట్ త్రో. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ తన జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరాడు. 2022లో స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో జావెలిన్‌ను 89.94 మీటర్ల దూరం విసిరాడు. ఇదే అతని కెరీర్లో బెస్ట్ త్రో.
నిజానికి లాసానే డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా చాలా కష్టపడ్డాడు. మొదటి అయిదు ప్రయత్నాల్లో అతను 82.10మీ, 83.21మీ, 83.13మీ, 82.34మీ, 85.58మీ దూరం విసిరాడు. గ్రెనిడాకు చెందిన అండర్సన్ పీటర్స్ ఈ సీజన్లో మీట్ రికార్డు క్రియేట్ చేశాడు. అతను 90.61 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 87.08 మీటర్ల దూరం విరిసి మూడవ స్థానంలో నిలిచాడు.
Neeraj Chopra announces his redemption with his last throw of the day i.e whopping 89.49M🔥 & takes the 2nd spot!
What a comeback for SB!🔥
2018 was the last time Neeraj C. finished outsid top 3 in any event.
And the run continues…#LausanneDL#NeerajChopra#DiamondLeague pic.twitter.com/kSqukjyH51
— Gaurav Pandey (@Statistician400) August 22, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

