గౌరవ్ శతక మెరుపులు
టీజీ 20 లీగ్లో నల్లగొండ నైట్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్లో కరీంనగర్ చేతిలో ఓడిన ఆ జట్టు.. శుక్రవారం ఉప్పల్లో మెదక్ ఫాల్కన్స్ను 8 వికెట్లతో ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీజీ 20 లీగ్లో నల్లగొండ నైట్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్లో కరీంనగర్ చేతిలో ఓడిన ఆ జట్టు.. శుక్రవారం ఉప్పల్లో మెదక్ ఫాల్కన్స్ను 8 వికెట్లతో ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మెదక్ నిర్దేశించిన 181 పరుగుల ఛేదనలో నల్లగొండ బ్యాటర్ గౌరవ్ రెడ్డి (47 బంతుల్లో 9 సిక్స్లు, 6 ఫోర్లతో 101 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగిన వేళ ఆ జట్టు 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. వరంగల్ వారియర్స్, పాలమూరు స్ట్రైకర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఫలితంగా ఇరు జట్లూ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

