MS Dhoni | ధోనీ ఇంట దీపావళి సంబురాలు.. స్పెషల్ అట్రాక్షన్ అతడే..!
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఇంట దీపావళి సంబురాలు ఘనంగా జరిగాయి. వెలుగుల పండుగ రోజున భార్య సాక్షి సింగ్, బంధుమిత్రులతో కలిసి మహీ సరదాగా గడిపారు. అయితే.. ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ ఎవరో తెలుసా..?
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఇంట దీపావళి సంబురాలు ఘనంగా జరిగాయి. వెలుగుల పండుగ రోజున భార్య సాక్షి సింగ్, బంధుమిత్రులతో కలిసి మహీ సరదాగా గడిపారు. అయితే.. ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ ఎవరో తెలుసా..? ఇంకెవరు భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్.
ధోనీని పెద్దన్నలా భావించే పంత్ సంప్రదాయ దుస్తులు ధరించి దీపావళి వేడుకల్లో పాల్గొని తమ అనుబంధం ఎంత బలమైనదో మరోసారి చాటుకున్నాడు. మహీ భార్య సాక్షి ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. వైరల్ అవుతున్నాయి.
టీమిండియాకు ఆడుతున్న రోజుల నుంచి ధోనీ, పంత్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ వీరిద్దరూ పుట్టిన రోజు వేడుకలు, ఫ్యామిలీ ఫంక్షన్లలో తరచూ కలుస్తుంటారు. ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను ఐదోసారి చాంపియన్‌గా నిలిపిన మహీ.. వచ్చే సీజన్లో ఆడతాడా? లేదా కోచ్‌గా కొత్త అవతారం ఎత్తుతాడా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సౌరభ్ గంగూలీ, పంత్

మరోవైపు పంత్ మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు 2024 ఐపీఎల్లో ఆడే అవకాశం ఉంది. ఈ డాషింగ్ వికెట్ కీపర్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals)కు సారథిగా వ్యవహరిస్తాడని టీమ్ డైరెక్టర్ సౌరభ్ గంగూలీ వెల్లడించినవ విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
-
Tirumala temple | దీపావళి రోజు శ్రీవారిని దర్శించకున్న 75 వేల మంది భక్తులు.. ఒక్కరోజు హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?
-
Scrutiny of Nominations | రాష్ట్రంలో ఇవాళ నామినేషన్ల స్క్రూటినీ.. 119 నియోజకవర్గాల్లో పరిశీలించనున్న అధికారులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

